SKLM: పాతపట్నం టీడీపీ కార్యాలయంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే టీడీపీకి నిజమైన బలమని అన్నారు. ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'


