హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడిపాలలో రేపు జాబ్ మేళా

CTR: నిరుద్యోగ యువత కోసం గుడిపాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు MLA గురజాల జగన్మోహన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 19- 45 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. వెలుగు కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాకు ఆసక్తి ఉన్నవారు హాజరుకావాలని, ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకం తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.