హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు అంశాలపై విద్యార్థులకు ఎంపీ అవగాహన కార్యక్రమం

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఎచ్చెర్ల TDP ఇన్‌ఛార్జ్ లంక శ్యామల రావుతో కలసి ముఖ్య IIIT-Etchherla విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా DSC, పోలీస్ నియామకాలు, జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై అవగాహన కల్పించి, నియామకాల్లో పారదర్శకతపై భరోసా కల్పించారు.