హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐఐఐటీను సందర్శించిన ఎంపీ

SKLM: ఎచ్చెర్లలోని ఉన్న IIITను ఎంపీ అప్పలనాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ శ్యామలరావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశమై ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాలు, జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. యువత అందుబాటులో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.