విశాఖ APEPDCL కార్పొరేట్ ఆఫీస్‌లో సోమవారం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు 'డయల్ యువర్ సీఎండీ' జరగనుంది. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజీ లోపాలు, కొత్త కనెక్షన్ల జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలపై వినియోగదారులు నేరుగా 86884 00499 నంబర్‌కు ఫోన్ చేసి సీఎండీకి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు డయల్ యువర్ సీఎండీ


