తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని నగిరి వీధిలో ప్రత్యేక ప్రతిభావంతులకు, వృద్ధులకు కమిషనర్ కె. వి.కృష్ణారెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు పేదలు, ప్రతిభావంతులు, వృద్దుల పట్ల సేవా దృక్పథం కలిగిఉండాలని కమిషనర్ కోరారు. 177 నెలలుగా, దాతలకు ప్రతి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండటం అభినందనీయమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో మెలగాలి'


