KDP: హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తార్లాడ రాజశేఖరావు, జస్టిస్ బాలాజీ మెడమల్లి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామగోపాల్ ఆదివారం పలు ఆలయాలను దర్శించుకున్నారు. దేవుని కడప శ్రీ వేంకటేశ్వరస్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి, నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ఆలయ విశిష్టత, చరిత్రను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రముఖ ఆలయాల్లో హైకోర్టు జడ్జిల పూజలు


