PLD: నకరికల్లు (మం) నరసింగపాడులోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆదివారం రాహు-కేతు పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. అర్చకులు కొమ్మవరపు పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక అర్చనలు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం భక్తులు స్వామివారికి ప్రార్థనలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాశీ విశ్వేశ్వరాలయంలో రాహు-కేతు పూజలు


