హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంక్‌ల బంద్.. వీటితో జాగ్రత్త!

MDCL: రేపటి నుంచి జిల్లాలో మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన UFBU.. వారానికి 5 రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు వెళ్లనున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంక్ సేవల పేరుతో కేటుగాళ్లు నకిలీ లింకులు పంపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.