NGKL: ప్రపంచ పర్యాటక దినోత్సవం వేళ సోమశిల కృష్ణానది తీర ప్రాంతం నూతన శోభను సంతరించుకుంది. నదిలో హాయిగా సాగే బోట్ ప్రయాణం, సూర్యాస్తమయ దృశ్యాలు, పట్టణ సందడికి దూరంగా ఉండే ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందిస్తున్నాయి. సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా సేదతీరడానికి ఈ అందమైన తీరం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది.
తెలంగాణ
VIDEO: పర్యాటకులను పరవశింపజేస్తున్న సోమశిల అందాలు


