హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలసాధన కోసం ఐక్యంగా పోరాడాలి: ప్రొఫెసర్ హరిగోపాల్

MBNR: ఉమ్మడి జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పాదయాత్ర సభలో కోనాపూర్ గ్రామంలో రైతులను ఉద్దేశించి ప్రొఫెసర్ హరిగోపాల్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, జేఏసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, జలసాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు సాగునీటి సాధన కోసం ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.