NGKL: నాగర్‌కర్నూల్‌లో శిథిలావస్థకు చేరుకున్న RDO కార్యాలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని MLA డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. RDO కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
నాగర్‌కర్నూల్ RDO కార్యాలయ పునర్నిర్మాణానికి నిధులు


