హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'దళిత నేతలపై దాడి చేయడం హేయమైన చర్య'

KNR: కరీంనగర్‌లో చాకలి ఐలమ్మ జయంతి ఏర్పాట్ల లోపాలను కప్పిపుచ్చుకునేందుకే భాజపా నేతలు దాడులకు తెగబడుతున్నారని మాజీ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆరోపించారు. నగరపాలక సంస్థ బాధ్యతలను విస్మరించి, మంత్రి పర్యటనలో కాంగ్రెస్, దళిత నేతలపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు.