హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏపీని ప్రపంచ పర్యాటక పటంలో నిలుపుదాం'

NDL: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక వైభవం, చారిత్రక ప్రదేశాలు, విశిష్ట సంస్కృతితో ఏపీ ప్రత్యేకతను సంతరించుకుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటి, పర్యాటక పటంలో మరింత ఉన్నత స్థానంలో నిలపాలని మంత్రి ఆకాంక్షించారు.