హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటగిరి జాతర.. ఇవి నిషేధం!

CTR: వెంకటగిరి జాతరకు 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు SP సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ రవి మనోచారి తెలిపారు. జాతరలో మద్యం సేవించి ఇబ్బందులకు గురిచేసినా, గొడవలు సృష్టించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతరను ప్రత్యేక నిఘా డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్య వేక్షిస్తున్నట్లు చెప్పారు. భక్తులు సహకరించాలని కోరారు.