హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వసతిగృహాన్ని దత్తత తీసుకున్న ఛారిటబుల్ ట్రస్ట్

NLR: కావలి పట్టణంలోని వెంగళరావునగర్‌ బాలుర వసతిగృహాన్ని TVS ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దత్తత తీసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన విలువైన వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బీసీ బాలుర వసతిగృహాన్ని దత్తత తీసుకుని విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.