MLG: ఎన్నికల కమిషన్ వ్యవహారాలను నిరసిస్తూ సోమవారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కొత్తగూడ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బానోత్ రూపుసింగ్ తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు జరిగే కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు.
తెలంగాణ
' రేపు కాంగ్రెస్ నిరసన ర్యాలీ'


