HYD: హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలిలో తెలంగాణ SAFE అధికారులు 20 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. FSSAI లైసెన్సులు సస్పెండ్ కావడంతో 11 రెస్టారెంట్ల కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. 3 షోకాజ్, 6 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. కల్తీ అనుమానంతో 21 ఆహార నమూనాలను సేకరించారు. అధికారులు నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు చేపట్టారు.
తెలంగాణ
నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు


