విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆదివారం 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో భాగంగా ప్రయాణికులు, ఆహార విక్రేతలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ADRM రామారావు, ఇతర అధికారులు పాల్గొని ఆహార తయారీలో వ్యక్తిగత శుభ్రత పాటించాలని, చెత్తను డస్ట్‌బిన్లలోనే వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, స్వచ్ఛతను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే స్టేషన్‌లో ‘స్వచ్ఛతా హీ సేవా’ అవగాహన


