KRNL: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సందేశం ఇచ్చారు. ఏపీలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రకృతి అందాలు, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధితో స్థానికులకు ఉపాధి, కొత్త అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పర్యాటక అభివృద్ధితో ఏపీకి కొత్త అవకాశాలు'


