హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

30న ఇళ్ల పట్టాల పంపిణీ: ఎమ్మెల్యే

NTR: పేద ప్రజలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఈనెల 30న భవానీపురం పున్నమిఘాట్ వద్ద సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల ప్రధానోత్సవం ఉంటుందన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో మొదటి విడతగా 24 వేల మందికి, పశ్చిమంలో 6,699 మందికి పట్టాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.