హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం

AKP: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ సమావేశంలో ఎమ్మెల్యే KSNS రాజు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలు, హక్కులు, భద్రత, ఎదుర్కొంటున్న సవాళ్లపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.