కోనసీమ జిల్లాలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పేరుతో కొందరు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే నెగెటివ్ రిపోర్ట్ పంపిస్తామని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను తేల్చాలని ప్రజలు కోరుతున్నారు
ఆంధ్రప్రదేశ్
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌పై వసూళ్ల ఆరోపణలు


