హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 31.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గాలిలో సాపేక్ష ఆర్ద్రత 69 శాతంగా ఉంది. నగరంలో ఎలాంటి వర్షం పడలేదు. ఈ వర్షాకాల సీజన్‌లో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం 519.4 మి.మీ సాధారణ వర్షపాతం రికార్డైంది.
తెలంగాణ
హైదరాబాద్‌లో సాధారణ ఉష్ణోగ్రతలు


