SRCL: చందుర్తి(M)లో డా.బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ ప్రజాప్రతినిధిపై ఆరోపణలు రావడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓ వ్యక్తిపై దాడి చేసి దూషించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందన్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలి'


