శ్రీకాకుళం: కేరళం రాష్ట్రం కొల్లం అమృత విశ్వ విద్యా పీఠంలో శ్రీ మాత అమృతానందమయి 73వ జన్మదిన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి, కేరళ గవర్నర్, కేరళ ముఖ్యమంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ మాత అమృతానందమయి ఆశీస్సులు కేంద్ర మంత్రి రామ్మోహన్ తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మ ఆశీస్సులు తీసుకున్న కేంద్ర మంత్రి


