ADB: జిల్లాలోని సీసీఐ (CCI) పరిశ్రమను వెంటనే పునరుద్ధరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని హైకోర్టు రిటైడ్ జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా నాయకులు ఉద్యమించాలని చంద్ర కుమార్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: 'ఆదిలాబాద్ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ఉద్యమించాలి'


