VSP: విశాఖలో ఆన్‌లైన్ పరిచయంతో నగదు మార్పిడి పేరుతో భారీ మోసం జరిగింది. టెక్కలి ఆర్టీసీ డ్రైవర్ రమేష్‌కు డాలర్లు ఇస్తామంటూ నమ్మించి డైమండ్ పార్క్‌కు రప్పించి, ఆయన భార్య, స్నేహితుడిపై దుండగులు దాడి చేశారు. రూ.16 లక్షల నగదు, 10 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో ద్వారకనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో ఘరానా మోసం


