హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుశీల్ రావుకు విడదల రజిని నివాళి

పల్నాడు: చిలకలూరిపేట రూరల్ (M) మిట్టపాలెంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు శీలి నాగార్జున తండ్రి సుశీల్ రావు దశదిన కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు. సుశీల్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు.