హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుంది'

కృష్ణా: మచిలీపట్నంల లేడీ యాంపిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా టూరిజం శాఖ అధికారి రామ లక్ష్మణ్ ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వనరుల పెంపులో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మచిలీపట్నం త్వరలోనే గేట్ వే ఆఫ్ అమరావతిగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.