హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఆరో రోజుకు చేరిన వీఆర్ఏల దీక్ష

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో వీఆర్ఏల దీక్ష ఆదివారంతో ఆరోవ రోజు చేరింది. తమకు ప్రమోషన్‌లు అందించడంతో పాటు, వేతనాలు పెంచాలని, 1005 జీవోను వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ వారు దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో పని చేస్తున్న వీఆర్ఏలు ఉన్నారు.