హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆలయంలో పరిశుభ్రతపై డిప్యూటీ కమిషనర్ దృష్టి

కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం ఆలయ డిప్యూటీ కమిషనర్ భక్తులు వినియోగించే బాత్రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాత్రూంల పరిశుభ్రత, నిర్వహణ తీరును పరిశీలించిన డిప్యూటీ కమిషనర్, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.