KKD: కరప మండలం వేములవాడ పంచాయతీ పరిధిలోని సిరిగలపల్లి లంకలో రూ.38 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ప్రారంభించారు. గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన రహదారుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.38 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం


