RR: కొందుర్గ్ మండలంలో 'అమ్మకు అక్షరమాల' పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 22 కేంద్రాల్లో 1,674 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. మండల వయోజన విద్య కోఆర్డినేటర్ నారాయణ కేంద్రాలను పరిశీలించారు. నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
తెలంగాణ
ప్రశాంతంగా అమ్మకు అక్షరమాల పరీక్షలు


