PPM: ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల సాధన కోసం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట 24 గంటల ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం మన్యం జిల్లా అధ్యక్షులు ఆబోతుల త్రినాధం తెలిపారు. ఈనెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 30వ తేదీ ఉదయం10 గంటల వరకు ధర్నా ఉంటుంది అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ధర్నా కార్యక్రమం విజయవంతం చేయండి'


