WGL: మమునూరు విమానాశ్రయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ మాల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పసుల రాకేష్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా సమానత్వానికి గౌరవం, దళిత–బహుజన వర్గాలకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలకు ఇది ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'మమునూరు విమానాశ్రయానికి అంబేద్కర్ పేరు పెట్టాలి'


