SDPT: కోహెడలో తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వలస సుభాష్ చంద్రబోస్ హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాపూజీ ఆశయాల సాధనకు బహుజన సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారతరత్న ప్రకటించాలని ప్రభుత్వాలను కోరారు.
తెలంగాణ
ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు


