హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు

SKLM: టెక్కలి (M) సీతాపురం, తిర్లంగి పంచాయతీల వైసీపీ కి చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు, కుటుంబాలు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో ఆదివారం చేరారు. మంత్రి వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.