హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్ధగిరి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న ఎక్సైజ్ అధికారి

CTR: అరగొండ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని చిత్తూరు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి జి. కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ ఏ. రఘుపతి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.