SRPT: తుంగతుర్తిలోని పెన్షనర్ భవన్‌లో కవి, రచయిత ఎర్ర హరికిషన్ కర్దమ రచించిన 'ఎర్రన్న పద్య సౌరభాలు' పుస్తకాన్ని ఆదివారం నల్గొండ డీఎస్పీ రవికుమార్ చేతుల మీదుగా తుంగతుర్తి సాహితి వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఎర్ర హరికిషన్ రచించిన పుస్తకం ఎంతో అద్భుతంగా ఉందన్నారు. అనంతరం వారిని అభినందించారు.
తెలంగాణ
VIDEO: 'ఎర్రన్న పద్య సౌరభాలు' పుస్తకాన్ని ఆవిష్కరించిన DSP


