హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం

నంద్యాల: కోట్ల విజయభాస్కర్ రెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా ఇవాళ డోన్‌లోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులకు పోటీలు నిర్వహించారు. విజేతలకు డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ కలాం ఆశయాలు, స్ఫూర్తిని వివరించారు. టీడీపీ నాయకులు టీ.ఈ. రాఘవేంద్ర గౌడ్, లోకనాథరావు, వడ్డే వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.