HNK: కాజీపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాజీపేట ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ తెలిపిన వివరాల ప్రకారం..నేడు ఉదయం మున్సిపాలిటీ వర్కర్ జంగం సుధాకర్ చెత్త సేకరణకు వెళ్లగా వైన్ & డైన్ బార్ రెస్టారెంట్ పక్కన బస్టాండ్ వద్ద మృతదేహం కనిపించింది. మృతుడి వయసు 50-60 ఏళ్లు, భిక్షాటన చేసే వ్యక్తిగా గుర్తించారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు.
తెలంగాణ
గుర్తు తెలియని వృద్ధుడు మృతి..!


