హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ వరల్డ్ కప్ ఓటమే నా అతిపెద్ద పీడకల: కోహ్లీ

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం తనను ఇప్పటికీ వెంటాడుతున్న అతిపెద్ద పీడకలని విరాట్ కోహ్లీ అన్నాడు. ఆ మ్యాచ్‌లో పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో తాను క్లీన్ బౌల్డ్ అయిన విధానం, ఆ టోర్నీ జ్ఞాపకాలు ఇప్పటికీ నిద్రలేకుండా చేస్తున్నాయని తెలిపాడు. 2016 ఐపీఎల్ ఫైనల్ ఓటమితో దీన్ని పోల్చిన కోహ్లీ, ఆ జ్ఞాపకాలు తనను ఇంకా బాధిస్తూనే ఉన్నాయన్నాడు.