హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీలో పారదర్శకత పాటించాలి: BJP

BHPL: చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీలో అక్రమాలకు తావివ్వొద్దని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పోస్టులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూళ్ల ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. అర్హత, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని, ఆరోపణలపై అధికారులు విచారణ జరపాలని కోరారు.