హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మన్ కీ బాత్' వీక్షిస్తున్న ఎంపీ డీకే అరుణ

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోపాల్‌పూర్‌లో మల్లేష్ నివాసంలో నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అంతకుముందు భూత్పూర్ శివాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, కొండ ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.