హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దూరవిద్య ప్రవేశాల గడువుపెంపు

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఏయూ దూరవిద్య, ఆన్‌లైన్ విద్యా కేంద్రం డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాల గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమ కుమారి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నిర్ణీత గడువులోగా ప్రవేశాలు పొందాలని సూచించారు.