NLR: తాను బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు నేతులకు కల రావడం నేడు ఆ కలను నిజం చేస్తూ కోవూరు కాలువపై బ్రిడ్జి నిర్మించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిలో ఆమె మాట్లాడుతూ. నియోజవర్గంలో 850 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. జి రాంజీలో 10 కోట్లు మంజూరయ్యాయని త్వరలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
850 కోట్లతో నియోజవర్గాన్ని అభివృద్ధి చేశాం : ఎమ్మెల్యే


