GDWL: రాజోలి మండల కేంద్రంలోని న్యూ ప్లాట్స్ పాఠశాలలో ఆదివారం ‘అమ్మకు అక్షరమాల’ (ఉల్లాస్) పరీక్షను ఘనంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని రాజోలి ఎంపీడీవో అబ్దుల్ సయీద్ ఖాన్ సందర్శించి పరిశీలించారు. చదువుకోవడానికి వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదని, ప్రతీ మహిళా అక్షరాస్యత సాధించి.. కుటుంబ, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని MPDO సూచించారు.
తెలంగాణ
రాజోలిలో ‘ఉల్లాస్’ పరీక్ష


