E.G: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు మున్సిపల్, మండల స్థాయిలో యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొంటారని చెప్పారు. డివిజన్, మండల స్థాయిలో సంబంధిత అధికారులు హాజరై ప్రజల సమస్యలను స్వీకరిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం'


