హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో 5,049 ఎకరాల్లో పంట ముంపు: కలెక్టర్ నాగరాణి
★ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పేరుపాలెం బీచ్‌లో సందడి చేసిన పర్యాటకులు
★ ఉండి మండల స్సెష్ ఆఫీసర్‌గా నియమకమైన మురళీ కృష్ణ
★ చిలుకూరులో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ నిర్వాహకులు